నల్ల జాతీయుల చేతిలో అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దారుణ హత్య

అరుణ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్‌కు పంపాలని తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తోటకూర ప్రసాద్‌ను కోరారు. ఈ సంఘటనపై ప్రసాద్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చిన భారతీయులు ఖర్చులు భరించేందుకు ఇలాంటి ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని, వారు ఆర్థిక పరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ, ఇలాంటి చోట్ల పని చేయడమంటే ప్రాణాలు పణంగా పెట్టడమేనని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్‌కు పంపేందుకు వీలుగా ఆయన కేంబ్రిడ్జి పోలీసులతో, భారత దౌత్య వర్గాలలో చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications