డి శ్రీనివాస్ కు కష్టాలు: ఇసి నోటీసుకు వివరణ

తాను అందుకున్న నోటీసుకు ఆయన గురువారం వివరణ ఇచ్చారు. తెలంగాణపై తాను పార్టీ వైఖరిని మాత్రమే చెప్పానని, తాను ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన చెప్పుకున్నారు. ఇది వరకు ఓసారి ఆయన తెలంగాణ అంశంపై ఇసి నుంచి ఆయన నోటీసు అందుకున్నారు. ఆ నోటీసుపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. అప్పుడు డిఎస్ ను ఇసి మందలించి వదిలేసింది.












Click it and Unblock the Notifications