నాకు ఆదేశాలు అందలేదు: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ఎలాంటి అదేశాలూ అందలేదని..అందువల్ల దీనిపై స్పందించలేనిని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు చెప్పారు. ఎబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..తనకు అధికారికంగా సమాచారం అందాక స్పందిస్తానని చెప్పారు. దివంగతనేత వైయస్ రాజశేఖర ‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలం టే యువ నేత జగన్ సీఎం కావాల్సిందేనని కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్న వరం సత్యదేవుడిని ఆయన శనివారం సాయంత్రం దర్శించు కున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

మహా నేత వైయస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల కుటుం బాలను ఓదార్చడానికి ఆయన తనయుడు జగన్ 'ఓదార్పు' యాత్ర నిర్వహిస్తుంటే ఇతర పార్టీలతో పాటుగా కాంగ్రెసులోని కొందరు వద్ధ నేతలు దానికి రాజకీయ రంగు పులుముతున్నా రన్నారు. ఎవరు ఎంత చెప్పినా అధిష్ఠానానికి ప్రజాదరణ కలిగిన నేత ఎవరో ఇప్పుడు తెలిసిందని, కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ చేసిన తాజా ప్రకటనే అందు కు నిదర్శనమనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+