కెవిపి రామచంద్ర రావు దిగాడు రంగంలోకి..

జగన్ కు అనుకూలంగా శుక్రవారం ప్రకటన చేయడం కెవిపి సరికొత్త రాజకీయం వల్లనే జరిగిందని అంటున్నారు. మొయిలీ ఆంగ్ల పుస్తకం తెలుగు అనువాదం కాలం అంచున ఆవిష్కరణ కోసం శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. ఆ ఆవిష్కరణ బాధ్యతనంతా కెవిపి రామచంద్ర రావు తన మీద వేసుకున్నట్లు సమాచారం. కెవిపి రామచంద్రక రావే తెలుగు అనువాద గ్రంథం అచ్చు నుంచి ఆవిష్కర వరకు చూసుకున్నట్లు చెబుతున్నారు. తద్వారా తెగుతున్న బంధాన్ని వీరప్ప మొయిలీతో మరోసారి పెనవేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications