చంద్రబాబుకు వ్యతిరేకంగా నాందేడ్‌లో భారీ ర్యాలీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ కార్యకర్తలు చేపట్టిన రాస్తారోకో హింసాత్మకంగా మారింది. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని బిద్రెలిలో తెలుగుదేశం పార్టీ కార్యాకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అయితే రాస్తారోకో చేపట్టిన కార్యాకర్తలపై మహారాష్ట్ర పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. పోలీసులు లాఠిఛార్జీలో 10 మంది కార్యకర్తలకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications