వైయస్ జగన్ ఓదార్పు యాత్ర: రంగంలోకి దిగిన రాహుల్

ఇటీవల నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌లను మూడు రోజుల కిందట ఢిల్లీ పిలిపించుకుని రాహుల్ మాట్లాడారు. నేరుగా రాహుల్‌గాంధీ సహాయకుడు వీరికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఈ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. ''రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి?, ఇవి సరిపోతాయా? కొత్త కార్యక్రమాల అవసరం ఉందా?'' అంటూ రాహుల్ ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వరుసగా అటువంటి శాసనసభ్యులను పిలిపించుకుని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications