చంద్రబాబుపై పురంధేశ్వరి వ్యాఖ్యలు సరి కావు: దేవినేని ఉమ

చేతనైతే మహారాష్ట్ర, కర్ణాటకలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు పార్టీ మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల నీచంగా వ్యవహారించారని, ప్రజల నుంచి ఒత్తిడి రాకపోతే తమపై కాల్పులకైనా తెగబడేవారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని ఉమా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications