ముఖం చాటేస్తున్ననిజామాబాద్ అర్బన్ అభ్యర్థి డిఎస్

తనను గెలిపిస్తే తెలంగాణ తెస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ఇస్తామని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనతో చెప్పారని ఆయన వోటర్లకు చెప్పారు. అయినా ఆయనను ప్రజలు నమ్మినట్లు లేదు. తెలంగాణ పట్ల డిఎస్ కు ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు శంకించినట్లే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications