మంచిర్యాలలో అరవింద్ రెడ్డి: సిర్పూర్ లో సమ్మయ్య విజయం

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గడ్డం అరవిందరెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణారావుపై విజయం సాధించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి చెన్నమనేని రమేష్ విజయం సాధించారు. ఇంతకు ముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రమేష్ తెలంగాణ కోసం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలిచారు.












Click it and Unblock the Notifications