ఫలితాలపై మొయిలీ తెలంగాణ ఎంపిల వద్ద అసంతృప్తి..

కాగా, ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, అందువల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిందని పార్టీ ఎంపిలు మొయిలీకి చెప్పినట్లు సమాచరాం. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేశారనే అబిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని, దాని వల్ల కూడా ప్రజలు రాజీనామా చేసినవారిని గెలిపించారని వారు వివరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications