విశాఖ సముద్రం నుంచి ఐదుగురు విద్యార్థుల శవాలు వెలికితీత

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆదివారంనాడు ఏడుగురు ఎన్నారై కాలేజీ విద్యార్థులు సముద్రంలో వినోద యాత్రకు వెళ్లారు. అలలు పెద్ద యెత్తున రావడంతో పడవ మునిగి ఏడుగురు విద్యార్థులు మునిగిపోయారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం రెండు మృతదేహాలను వెలికి తీశారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలు బయటపడ్డాయి.












Click it and Unblock the Notifications