భార్య కాలు నరికి గోనెసంచీలో వేసుకుని భర్త పరారీ

నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం ఆంజనేయ సత్రం గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు, మూడు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త చేతిలో కాలు కోల్పోయిన మహిళకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.












Click it and Unblock the Notifications