ఆదిలాబాద్ జిల్లాలో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యభర్తల మధ్య ఏడాది కాలంగా గొడవలున్నాయి. వారికి రెండేళ్ల కూతురు, ఓ పసిబాలుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం వారికి పెళ్లయింది. ఏడాది కాలంగా వారికి పర్సపరం పడడం లేదు. దీంతో ఆదివారం రాత్రి గొడవలు ముదిరి ఈ దారుణ సంఘటనకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు శవాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications