మన తెలుగుతల్లి పుస్తకావిష్కరణపై తెలంగాణ దెబ్బ

పుస్తకావిష్కరణను అడ్డుకునే సమయంలో తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రికేయుడు ఎబికె ప్రసాద్, తదితరులు వచ్చారు. తెలంగాణవాదుల గొడవతో పుస్తకావిష్కరణ ఆగిపోయింది. వక్తలు ఒక్కరొక్కరే అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అయితే మరింత మంది తెలంగాణవాదులు వేదిక వద్ద అలాగే ఉండిపోయారు. పుస్తకావిష్కరణ సభకు పట్టుమని పది మంది కూడా రాలేదు. కానీ పోలీసులు మాత్రం వంద మందికి పైగా ఉన్నారు.












Click it and Unblock the Notifications