రెచ్చిపోయిన మావోలు: 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల గల్లంతు?

బుధవారం ఉదయం గాలింపు చర్యలు జరుపుతుండగా సిఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వంద మంది జవాన్లు గాలింపు చర్యలకు వెళ్లారు. అయితే వారిలో 25 మంది వెనక్కి తిరిగి వచ్చారు. మిగతా 75 మంది ఆచూకీ తెలియడం లేదు. వారు మావోల చేతిలో మరణించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే వాతావరణం సహకరించడం లేదు.












Click it and Unblock the Notifications