సోనియా తిరిగి రాగానే కొండా సురేఖపై సస్పెన్షన్ వేటు?

ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం చైర్మన్ సత్యనారాయణరాజుతో సమావేశమయ్యారు. ఢిల్లీలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాట్లాడారు. బుధవారం సాయంత్రం డిఎస్ మొయిలీతో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications