కొండా సురేఖ వ్యవహారంపై మొయిలీ నో కామెంట్

కాగా, పార్లమెంటు హాల్ లో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మొయిలీని కలిశారు. తనకు రాజ్యసభలో పని ఉందని, సాయంత్రం వివరంగా మాట్లాడుకుందామని మొయిలీ శ్రీనివాస్ కు చెప్పారు. బుధవారం సాయంత్రం మొయిలీతో తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలపైనే కాకుండా సురేఖ వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications