శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున లేఖ ఇచ్చేది లేదు: చంద్రబాబు నాయుడు

కామన్‌వెల్త్ నిర్వహణలో అవినీతి దేశ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ క్రీడల్ని నిర్వహిస్తామని ఏడేళ్ల క్రితమే నిర్వహిస్తామని తెలిసినా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని విమర్శించారు. కామన్‌వెల్త్ నిర్వహణలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని సీఈసీనే స్పష్టం చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications