కుసుమ కుమారికి హైకోర్టులో తాత్కాలిక ఊరట

కుసుమ కుమారిని విసి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను కుసుమ కుమారి హైకోర్టులో సవాల్ చేశారు. తన హయాంలో జరిగాయని చెబుతున్న అక్రమాలపై విచారణకు వేసిన కమిటీ తన వివరణ కూడా తీసుకోలేదని, కనీస నిబంధనలు పాటించకుండా తనను పదవి నుంచి తొలగించారని ఆమె హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తాను జగన్ మనిషిని కాబట్టే తనను తొలగించారని కూడా ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications