వైయస్ జగన్ వ్యతిరేకులపై కొండా సురేఖ మండిపాటు

వైఎస్‌ను అభిమానించేవారిపై ఎందుకు కక్ష సాధిస్తున్నారో అర్థం కావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం నుంచి తనకు ఏ విధమైన షోకాజ్ నోటీసు అందలేదని ఆమె చెప్పారు. తమ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు ఏ విధమైన లేఖ అందలేదని, మీడియా ద్వారా తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇచ్చిన సమాచారం తప్ప అంబటికి అధికారికంగా లేఖ అందలేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications