కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో వైయస్ జగన్ మాటామంతీ

ఓదార్పు యాత్రను చేపట్టవద్దని పార్టీ అధిష్టానం జగన్ కు మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. అయితే జగన్ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. బహుశా జైపాల్ రెడ్డి జగన్ మంచీచెడులు తెలుసుకుని, ఆ విషయంపై సూచన చేసి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications