19న ఢిల్లీకి ముఖ్యమంత్రి రోశయ్య: జగన్ గ్రూప్ పై చర్చ?

కాగా, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించి ఆమోద ముద్ర వేయించుకుంటారని అంటున్నారు. చాలా కాలంగా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి ఆ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడి మార్పుపై కూడా చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications