వైయస్ జగన్ హైకమాండ్ మాట వినాలి దానం నాగేందర్

తెలంగాణ రాష్ట్రాన్ని కోరడం దేశద్రోహమని సీమాంధ్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ సెంటిమెంటుకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications