రేపటి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ఆమరణ దీక్ష

తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. వాటిలో ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. టిటిడి వ్యవహారాలపై వస్తున్న విమర్శలకు తగిన సమాధానాలు భక్తులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గుర్తులను ప్రజల మనస్సుల్లోంచి చెరిపేసే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భవిష్యత్తు ఆశాకిరణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications