జగన్ ఓదార్పు కట్టడికి రంగంలోకి రోశయ్య: బాలినేనికి ఫోన్

ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దనేది తన మాటే కాదని, ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా చెప్పారని ఆయన బాలినేనికి సూచించారు. ఓదార్పు యాత్రకు అధిష్టానం వ్యతిరేకంగా ఉందని ఆయన చెప్పారు. మీరు కూడా అధిష్టానం మాట వింటే బాగుంటుందని ముఖ్యమంత్రి రోశయ్య బాలినేనితో చెప్పారు.












Click it and Unblock the Notifications