జగన్ ఓదార్పుకు వెళ్లొద్దని హై కమాండ్ చెప్పింది: గొట్టిపాటి రవికుమార్

వైయస్ జగన్ కూడా తన నిర్ణయాన్ని స్పష్టం చేశారని, ఎవరు వచ్చినా రాకున్నా తన ఓదార్పు యాత్ర కొనసాగుతుందని చెప్పారని గొట్టిపాటి రవికుమార్ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, తమ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, అధిష్టానం మాట వినాలని ప్రకాశం జిల్లా శాసనసభ్యులు వైయస్ జగన్ కు సూచించారు. కానీ ఆయన వారి మాట వినకపోగా, వారిపై కస్సుమన్నారు. ఈ స్థితిలో ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలనే మెజారిటీ శాసనసభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications