నిమ్స్ వదిలి స్థానిక కోర్టుకు హాజరైన 'సత్యం' రాజు

గతవారం బెయిల్‌పై విడుదలైన రామలింగరాజు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఎక్కువసేపు కోర్టులో కూర్చోలేకపోయిన ఆయన న్యాయమూర్తి అనుమతితో తిరిగి వెళ్లిపోయారు.రామలింగరాజు నిరుడు జనవరి 9వ తేదీన సత్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. డిశ్చార్జీ అయిన తర్వాత తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications