వైయస్ జగన్ కు వీరప్ప మొయిలీ కూడా దూరమే

పార్టీని జగన్ మరింత నష్టపరచకుండా త్వరలోనే కీలక చర్యలు తీసుకునేందుకు అధిష్ఠానం నడుంబిగించినట్లు తెలిసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3న జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాత ఏ క్షణంలోనైనా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే, జగన్‌ను తప్ప శాసనసభ్యులపై అధిష్ఠానం ప్రస్తుతం చర్యలు తీసుకునే అవకాశాలు లేవని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. శాసనసభ్యులను జగన్ కు దూరం చేసేందుకు అధిష్టానం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications