చంద్రబాబు నాయుడుపై తెలంగాణ టిడిపి లీడర్ల తిరుగుబాటు?

పార్టీ సమావేశాల్లో తాము ఎన్ని చెప్పినా చంద్రబాబు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని, దీనివల్ల పార్టీ తెలంగాణలో మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు భావించి, ఏదో ఒకటి చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఏం చేయాలనే విషయంపై కూడా వారు ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందరు కలిసి చంద్రబాబు ఒకే లేఖ రాయాలా, విడివిడిగా లేఖలు సంధించాలా అనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా తెలంగాణ అంశం తెలుగుదేశం పార్టీలో నివుర గప్పిన నిప్పులా ఉంది. అది ఎప్పుడైనా ఎగిసి పడవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications