కెసిఆర్ కు టిజి వెంకటేష్ విరుగుడు రాయలసీమ సేవాదళ్

రాయలసీమ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడానికి సేవాదళ్ పనిచేస్తుందని ఆయన చెప్పారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తే తాము ఆంధ్ర నాయకులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధ్యాపకులపై విద్యార్థులు దాడి చేయలేదని అన్న కెసిఆర్ పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులు దాడి చేయకపోతే కెసిఆర్ పంపిన గూండాలు దాడులు చేశారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications