తెలంగాణ విద్యార్థులపై కేసులు: చేతులెత్తేసిన చిదంబరం

రాష్ట్ర ప్రభుత్వం కోరితే మావోయిస్టు నేత ఆజాద్ ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు ఆదేశించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. పౌర హక్కుల సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ఒత్తిడి తేవచ్చునని ఆయన అన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను పెంచుతామని ఆయన చెప్పారు. కాషాయ ఉగ్రవాదంపై తాను చేసిన వ్యాఖ్యకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. కాశ్మీర్ సమస్యపై అన్ని పక్షాలతో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications