వైయస్ జగన్ ఓదార్పుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

ఒక పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత యాత్రకు పోలీసులు భద్రత కల్పిస్తూ పోతే ఇతర నిర్వహించడం సాధ్యం కాదని, యాత్రకు మార్గదర్శకాలను జారీ చేసేలా ఆయా జిల్లా పాలనాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఐవి రాధాకృష్ణ మూర్తి అన్నారు. యాత్ర ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించుకునేలా చూడాలని ఆయన కోరారు. ఓదార్పు యాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో విద్యాసంస్థలకు, కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారని రాధాకృష్ణ మూర్తి అన్నారు.












Click it and Unblock the Notifications