నన్ను ఆశీర్వదించి, ప్రకాశం ఓదార్పునకు పంపండి: వైయస్ జగన్

నాన్న తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని ఆయన అన్నారు. మోసారి మీ ముందుకు వస్తానని ఆయన చెప్పారు. ముందు ఆయన శాసనసభ్యురాలు కమలమ్మ ఇంటికి వెళ్లారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట శాసనసభ్యులు కమలమ్మ, శ్రీకాంత్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.












Click it and Unblock the Notifications