ధిక్కారమే: ఓదార్పు యాత్రకు బయలుదేరిన వైయస్ జగన్

ఆ తర్వాత ఆయన రాచర్ల చేరుకుంటారు. అములపల్లె, తురిమెళ్ల, పెద్ద నల్లకాలువ, చినకంభం, పోరుమామిళ్లల మీదుగా హజరత్ గూడెం చేరుకుంటారు. ఆ తర్వాత కంభం నాగులవరం మీదుగా దొనకొండ, నాగులవరం, కాకర్లల్లో బాధితులను ఓదారుస్తారు. కాకర్ల నుంచి కంభం చేరుకుంటారు. శుక్రవారం రాత్రి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఆయన తొమ్మిది వైయస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.












Click it and Unblock the Notifications