నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణ అరెస్టు

నారాయణకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన లక్షా 20 వేల పుస్తకాలను అక్రమంగా ప్రచురించి విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలు అమ్ముకున్నాయని ఆరోపిస్తున్నారు. నారాయణతో సీమాంధ్ర అధికారులు, నాయకులు కుమ్మక్కయ్యారని తెలంగాణకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ అధిపతి బాల్ రెడ్డి ఆరోపించారు. గత నెల రోజులుగా నారాయణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications