నేనైపోయినా ఫర్వాలేదు..ప్రజలు ముఖ్యం: ముషారఫ్

అలాగే ముషారఫ్(67) తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. పాక్ ఆధ్యక్ష పదవిని చేపట్టి, దేశ వాసుల్లో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పుతానని ప్రతిన బూనారు. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో వెలుగులు నింపుతానన్నారు. 2013 సంవత్సరంలో జరగనున్న సాధారణ ఎన్నికల నాటికి కొత్త పార్టీని స్థాపిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications