వైయస్ జగన్ రావాల్సిందేనంటూ ఒంటిపై కిరోసిన్...

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అటువైపు వెళ్లోద్దని జగన్ కు పోలీసులు సూచించారు. అయితే తమ గ్రామాలకు వచ్చి తీరాల్సిందేనని గ్రామస్తులు పట్టుబట్టారు. ఇలా సుమారు గంటపాటు కాన్వయ్ ఆగిపోగా ఆరుగురు మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. పోలీసులు, స్దానిక పెద్దలు వారిని అడ్డుకున్నారు. ఎమ్మేల్యే బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి కారు దిగి మీరు కోరిన విధంగా జగన్ వస్తారని చెప్పడంతో వారు శాంతించారు. అనంతరం ఆ గ్రామాలకు యువనేత వెళ్శి విగ్రహాలను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications