పగిడిపల్లి రైల్వే స్టేషన్ మేనేజర్ ఆఫీసుపై ప్రయాణికుల దాడి

ప్రయాణికుల దాడిలో మేనేజర్ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో నల్లగొండ జిల్లాలోని పగిడిపల్లి మార్గంలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లగొండ జిల్లా భువనగిరిలో కాకతీయ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దాడి తర్వాత మేనేజర్ కార్యాలయం వద్ద ప్రయాణికులు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.












Click it and Unblock the Notifications