ఒకరిద్దరి చేతుల్లో ఆస్తులపై దృష్టి సారించాల్సి ఉంది: జెసి దివాకర్ రెడ్డి

ప్రభుత్వం, పోలీసుల పాత్ర మీడియా పోషిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలు గవర్నర్ ను కలవడం మంచి పరిణామమన్నారు. వారి వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఉవయోగపడుతుందన్నారు. తెలంగాణ చెందిన కొందరు నాయకులు ప్రత్యేక పిసిసి కావాలనడాన్ని ఆయన ఖండించారు. అలా అయితే మా వూరికి ప్రత్యేక పిసిసి కావాలంటామన్నారు.












Click it and Unblock the Notifications