తిరుపతిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అవమానం

ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం రాజకీయం ఎలా అవుతుందని చంద్రబాబు అంతకు ముందు ప్రశ్నించారు. అలిపిరి ఘటనలో కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు. ఎరువులన్నీ మిక్సర్ ప్లాంట్లకు తరలిపోతున్నా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలని రాజకీయ చేస్తున్నారనడం దారుణమని అన్నారు. రైతుల సమస్యలు తీర్చడంలో ఏ పార్టీతోనైనా కలసి పోరాటం చేయడానికి సిద్ధమని చంద్రబాబు తెలిపారు. ఎరువుల కొరతపై రాజీలేని పోరాటం చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications