ప్రభుత్వాన్ని కూల్చేందుకు కెవిపి రామచందర్ రావు కుట్ర

రోశయ్య ఆరోగ్యంపై కెవిపి రామచందర్ రావు ఢిల్లీలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మధు యాష్కీ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా అడ్వొకేట్ జనరల్ తో కేంద్ర ప్రభుత్వానికి కెవిపి రామచందర్ రావు తప్పుడు నివేదికలు అందిస్తున్నారని కూడా ఆరోపించారు. సీమాంధ్ర వైఖరి వల్లనే తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో తెలంగాణ వాటాపై రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి తప్పుడు నివేదిక అందించారని వివేక్ విమర్సించారు. గీతారెడ్డికి సరైన నివేదిక అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications