వైయస్ జగన్ పై మాటలు బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యక్తిగతం: శైలజానాథ్

2014లో రాష్ట్ర కాంగ్రెస్ అధికారాలు ఎవరు చేపడుతారనే విషయాన్ని హైకమాండ్ నిర్ణయించాల్సిన విషయం అని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో పార్టీ బలపడుతుందని వ్యాఖ్యానించారు. అలా ఉండాలనే తామందరం కోరుకుంటున్నట్లు చెప్పారు. 2014లో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్ నాయకత్వం వహించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications