దుమ్ము రేపుతున్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు

విదేశీ నిధుల ర్యాలీ కొనసాగుతూ విదేశీయులు 10 మిలియన్ డాలర్ల విలువ చేసే భారత షేర్లను కొనుగోలు చేసినట్లు అంచనా. సోమవారం నిఫ్టీ షార్ప్ గా సాగి ఆరు వేల పాయింట్లను తాకిందని అంటన్నారు. సోమవారం సెన్సెక్స్ 311 పాయింట్లను గెయిన్ చేసింది. మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉండి అమెరికా, ఐరోపా కరెన్సీ భారత స్టాక్ మార్కెట్లోకి వచ్చి పడుతోంది.












Click it and Unblock the Notifications