ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య బలి

తనను బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే దివ్యను హత్య చేసినట్లు శేఖర్ చెప్పాడు. తాను రాసిన ప్రేమలేఖలను అన్నింటినీ తీసుకుందని, కానీ వాటిని తిరిగి ఇవ్వలేదని అతను చెప్పాడు. ఆ లేఖలతో తనను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని చెప్పాడు. తనను డ్రగ్స్ పిచ్చోడని అంటూ ఉండేదని అతను చెప్పాడు. దివ్య కోసం తాను సర్వస్వం అర్పించినట్లు చెప్పాడు. దివ్య ప్రమోద్ అనే యువకుడితో తిరుగుతుంటే తాను సహించలేకపోయినట్లు శేఖర్ చెప్పాడు.












Click it and Unblock the Notifications