వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణకు ఊరట

బొత్స సత్యనారాయణపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేసును సిబిఐకి అప్పగించారు. దీంతో సిబిఐ కుంభకోణంపై దర్యాప్తు సాగించింది. విశాఖపట్నంలోని 500 ఎరకాల్లో వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదిరింది. ఎపిఐఐసికి, వోక్స్ వ్యాగన్ కు మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ఖరారు చేస్తూ వశిష్ట వాహన్ కు 11కోట్ల రూపాయలు చెల్లించింది.












Click it and Unblock the Notifications