మేకపాటిపై సిద్దిపేట ఎంపీ సర్వే సత్యనారాయణ ధ్వజం

వారు ఇలాగే మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సక్రమంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తూ అధిష్టానానికి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీలోని ఎవరు కూడా సోనియాగాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండరాదన్నారు. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని పార్లమెంటు సభ్యుడు వివేక్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరారు. ఈ విషయం పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications