వరంగల్ జడ్పీలో శంకర్ దాదా గాంధీ: జాతిపితకు అవమానం

28 లక్షల రూపాయలతో జెడ్పీ భవనాన్ని కొత్తగా నిర్మించారు. అందులోకి భవనం మారటంతో ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్ పర్సన్ ఫోటోలతో పాటు డూప్ గాంధీజీని పెట్టారు. అయితే అధికారులు సమావేశానికి ముందు తీసివేద్దామనుకున్నప్పటికీ అది కుదరలేదు. కాగా ఇంతకుముందు వరంగల్ కలెక్టరేట్ లోనే మహాత్ముడికి జరిగింది.












Click it and Unblock the Notifications