జీతాల గొడవ: ఆందోళన బాటలో శ్రీచైతన్య తెలంగాణ లెక్చరర్లు

హైదరాబాద్ లోని ఆంధ్ర కళాశాలల్లో తెలంగాణ పేరుతో వివక్ష చూపుతున్నారని ఆందోళన చేస్తున్న లెక్చరర్స్ ఆరోపిస్తున్నారు. యాజమాన్యాలు తెలంగాణ లెక్చరర్లను లెక్చరర్ లా చూడకుండా ఓ పనివాడిగా చూస్తున్నాయంటున్నారు. తమ నుండి శ్రమదోపిడి చేయించుకుంటున్నారన్నారు. కాగా ధర్నా ఉద్రిక్తం అయ్యే సూచనలు కనిపించటంతో పోలీసులను మోహరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications