చైనా అసమ్మతి నేత లియోకు నోబెల్ శాంతి బహుమతి

Liu Xiaobo
ఓస్లో: చైనా అసమ్మతి నేత, జైలు పక్షి లియో జియోబోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ విషయాన్ని కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఆయన థీయాన్మిన్ స్క్వేర్ ఆందోళనలో పాల్గొనన్నారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి అమెరికాకు చెందిన బరాక్ ఒబామా, ఆల్ గోరె, జిమ్మీ కార్టర్, ఐక్యరాజ్య సమితి జనరల్ కోఫీ అన్నన్, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిస్సా, ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాలకు ఈ బహుమతి లభించింది.

లియో జియోబోకు 11 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. నిరుడు క్రిస్ట్మస్ డే నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ప్రజాస్వామ్య అనుకూల నేతగా భావించి ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్లు భావిస్తున్నారు. చైనాలో రాజకీయ సంస్కరణలను ఆయన ఆశిస్తున్నారు. సభల నిర్వహణకు, భావ వ్యక్తీకరణకు, మతాన్ని కలిగి ఉండడానికి స్వేచ్ఛ ఉండాలని లియో పోరాటం సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+