జగన్ పై అధిష్టానం ఏ చర్యలూ తీసుకోదు : ఎంపీ సబ్బం హరి

కాగా ప్రకాశం జిల్లా కందుకూరులో యువనేత, కడప ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి 34వ రోజు ఓదార్పు యాత్ర ఉదయం ప్రారంభమైంది. జనార్ధన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆయన యాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి, విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు జగన్‌ని కలిశారు.












Click it and Unblock the Notifications